బాగుందండి. అయితే కొద్దిగా డార్క్ గా ఉన్నట్లుంది. రచయితలో మంచి భావాలు, అనుభవాలు, ఊహలు ఉన్నాయి కానీ నేరేషన్ ఒక సీక్వెన్స్ లో లేదనిపించింది. కానీ కథావస్తువు చాలా కొత్తగా, అనూహ్యంగా, వైవిధ్యంగా, మరిచిపోయినదాన్ని తట్టిలేపినట్లుగా ఉంది. మంచి కథను చదివానని అనిపించింది. మీకు ధన్యవాదాలు.

శుభాభినందనలతో
శ్రవణ్