ముంగిలి > పాటలు, బౌద్దం > ఆ తోటలోనొకటి ఆరాధనాలయము…

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము…

చాల రోజులుగా వెతుకుతున్న పాట (ఆ తోటలోనొకటి ఆరాధనాలయము) ఈరోజు శ్యామ నారాయణ గారి(Old Telugu songs collector) వలన వినడం జరిగింది. ఈ పాట నా చిన్నప్పుడు ఎవరో పాడగా వినడం జరిగింది. మళ్ళి వినాలనుకున్నా ఎక్కడా దొరకలేదు. ఈన్నాళ్ళకి శ్యామ నారాయణ గారిని request చేస్తే ఆయన పంపించారు. ఈ పాట తధాగతుడి గురించినది కావడం యాధృచ్చికం కాదు.
ఇక్కడ వినండి.

ప్రకటనలు
వర్గాలుపాటలు, బౌద్దం
 1. sita
  11:57 ఉద. వద్ద సెప్టెంబర్ J, 2010

  samadiiti ante emitandi?

  • 1:03 సా. వద్ద సెప్టెంబర్ J, 2010

   సమ దృష్టి (పాళీ లో సమ్మ దిత్తి) అన్నది అష్టాంగ మార్గపు తొలి మెట్టు.

 2. 1:58 సా. వద్ద నవంబర్ J, 2010

  సమదిత్తి గారికి
  నా బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు.
  ఈ మొక్క బయట ఎక్కడా దొరకదనుకుంటాను.
  నేను అస్సాం నుంచి తెచ్చుకున్నాను.
  మీరు హైదరాబాదులో ఉంటే నేనే ఇస్తాను.అయితే ఇప్పుడే కాదు.
  పువ్వులు పూయడం ఆగిపోయాకా నేను చిన్న మొక్క తయారు చేసి ఇస్తాను.
  మీ బ్లాగ్ చూసాను.నేను కూడా బౌద్ధ అభిమానిని.
  మీరు పేర్కొన్న పాటని ఆర్.బాలసరస్వతిగారు పాడారు.
  ఆ తోటాలోనొకటి ఆరాధానాలయము పాటని ఎస్ రాజేస్వర రావు గారి తండ్రి సన్యాసి రాజు రాసారు. మీ బ్లాగ్లో పాట ఓపెన్ అవ్వలేదు.
  మీ పరిచయం బావుంది.
  ఈ లింక్ చూడండి.

  http://surasa.net/music/lalita-gitalu/

 1. No trackbacks yet.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: