టావో టె చింగ్ – 1


పవిత్రతనీ జ్ఞానాన్నీ విసిరేయ్యి
ప్రజలు నూరు రెట్లు సంతోషంగా ఉంటారు

నీతినీ న్యాయాన్నీ పరిత్యజించు
ప్రజలు సరి అయిన దారిలో నడుస్తారు

లాభాన్ని జిగీషనీ వదిలెయ్యి
సమాజంలో దొంగలూ దోపిడీదార్లూ నశిస్తారు

ఇంకా సరిపోలేదా?
వృత్త మధ్యంలో నిలబడి
సమస్తవిషయాలనీ వాటి దారిన జరగనీ

(Lao-tzu – టావో టె చింగ్ – S. Mitchell ఆంగ్లానువాదం నుంచి స్వేచ్చానుసరణ)

టావో టె చింగ్ – టావో అధ్యత్మికతకి మూలమైన ఈ ఛైనీస్ పుస్తకం Eckhart Tolle అనే సమకాలీన ఆధ్యత్మికవేత్త చేత “గొప్ప పుస్తకాలలొ ఒకటి” అని కొనియాడబడింది.

నాకు తెలిసి తెలుగులో దీన్ని ఎవరూ పూర్తిగా అనువదించలేదు. కొన్ని విడి పద్యాలని అనువదించడం జరిగిందనుకుంటా. పూర్తి అనువాదం గురించి ఎవరికైనా తెలిస్తే, చెప్పగలర

ప్రకటనలు
 1. 6:45 ఉద. వద్ద జూలై J, 2010

  nice one!!!

 2. armily
  11:33 ఉద. వద్ద జూలై J, 2010

  బానే ఉందేమో, ఎక్కడో ప్రాణం లోపించింది.
  http://academic.brooklyn.cuny.edu/core9/phalsall/texts/taote-v3.html లేదంటే
  Throw away holiness and wisdom,
  and people will be a hundred times happier.
  Throw away morality and justice,
  and people will do the right thing.
  Throw away industry and profit,
  and there won’t be any thieves.

  If these three aren’t enough,
  just stay at the center of the circle
  and let all things take their course.

  • 11:50 ఉద. వద్ద జూలై J, 2010

   Thanks Armily,
   మీరు ఇచ్చిన పద్యాన్నే స్వేచ్చానువాదం చెశాను ఏదొ నాకు చేతనైనంతవరకు.

 3. hrk
  10:12 ఉద. వద్ద ఫిబ్రవరి J, 2012

  మీరు చేసిన అనువాదం కూడా బాగుంది. పొయెమ్(?) చాల బాగుంది, ఏ భాషలో చదువుకున్నా.

 1. No trackbacks yet.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: