ముంగిలి > బౌద్దం, మార్క్సిజం > బౌద్ధం – మార్క్సిజం

బౌద్ధం – మార్క్సిజం


ఈమధ్య వార్థల్లో చూసే ఉంటారు,టిబెట్ బౌద్ధ గురువు దలయలామ, తను మాక్సిస్టు నని ప్రకటించు కున్నారు. బౌద్ద్దము, మార్క్సిజం పరస్పర పూరకాలన్న్నదే ఈ ప్రతిపాదన అని నా ఉద్దేశం. గత శతాబ్దంలో మానవ జాతికి గొప్ప ఆశని కలగచేసిన ఆదర్శం మార్క్సిజం. అనేక దెశాలలో గొప్ప ప్రయోగాలు జరిగాయి. కొన్ని ఫలితాలు కూడా వచ్చిన సూచనలు ఒక దశలో కనిపించాయి.కారణాలు ఏమైతేనేం, ఈ ప్రయోగాలు/ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

దలైలామ టిబెట్ ప్రజల నమ్మకం ప్రకారం అవలోకితేశ్వర బోధిసత్వ స్వరూపం.ఈ బోధిసత్వుడు బౌద్ధ విశ్వాసాల ప్రకారం క్షమ,ప్రేమ, దయా గుణ స్వరూపం. ఈ అవలోకితేశ్వరుడు మరింత మంచి ప్రపంచం కోసం కలలుకంటున్నాడు. మన భవిష్యత్ తరాలు ఈ రెండు గొప్ప ఆలోచనల మేలి కలయికని చూడబోతున్నాయేమో ?

ప్రకటనలు
  1. 2:25 ఉద. వద్ద మే J, 2010

    బౌద్ధం ఆవిర్భావమే గణరాజ్యాల విద్వ్హంసం కారణంగా జరిగించి. ఆనాటి గణ రాజ్యాలు స్వయం పాలనలో, ఆదిమ సామ్యవాద సమూహాలుగా వుండేవి. వాటిని ధ్వంసం చేస్తూ, యజ్నయాగాదుల పేరుతో మతమౌఢ్యం పెచ్చుమీరుతూ పశుసంపద నాశనమవుతుండటం, బింబిసారుడు చక్రవర్తిగా అవతరించడానికి యుద్ధాలు చేస్తూ దురాక్రమణలు చేయడం వంటి కారణాలతో సిద్ధార్థుడు రాజభవనం వీడి బౌద్ధ ధర్మాన్ని ఆవిష్కరించాడు. మార్క్సిజం ఆదిమ గణ రాజ్య వ్యవస్థను నమూనాగా స్వీకరిస్తుంది. సమ సమాజం మానవ జాతి కల. దాని సాకారం కోసం నిత్యం సంఘర్షణ పడటం మానవ ధర్మం..

  1. 2:40 ఉద. వద్ద మే J, 2010

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: