ముంగిలి > బౌద్దం > బొధిసత్వ గుణం

బొధిసత్వ గుణం

వ్యాకులత చెందని మనస్సు సంక్షొభ సమయల్లో కూడా చేతనంగా ఉండి, ఆ క్షణఫు సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతుంది.

బొధిసత్వ గుణం కలిగిన మనస్సు, అటువంటి సంక్షోభ సమయాల్లొ తను స్థిరంగా ఉంటూ, ఇతరులతో కూడా ఆ క్షణఫు సౌందర్యాన్ని గుర్తింపచేస్తుంది.

దుర్భర శారిరక శ్రమ చేస్తూకూడా, చూడండి, బొధిసత్వుడొకడు, గెంతులేస్తున్న dolphins చూపిస్తున్నాడు.

మూలం

ప్రకటనలు
వర్గాలుబౌద్దం ట్యాగులు:,
 1. pasi
  3:08 సా. వద్ద ఏప్రిల్ J, 2010

  edo rayalanukunnaru. ardhamayetatlu chepandi

  • 4:20 సా. వద్ద ఏప్రిల్ J, 2010

   the Power of Now గురించి చెప్పే ప్రయత్నం చేసాను. క్రింద ఇచ్చిన చిత్రంలో పడవ నడిపే నావికులని చూసారా ? అలా చేతులతో తెడ్లు వేస్తునే, నావికొడొకడు తనముందున్న సౌందర్యాన్ని ఆస్స్వాదించే మానసిక స్థిరత్వాన్ని , consciousnessని కలిగి ఉన్నాడు చూడండి. అతను ఆస్వాదిస్తే, అతను మాత్రమే యోగి అవుతాడు, కాని, ఆలాంటి పరిస్థితిలో కూడా, చుట్టూ ఉన్నవాళ్ళందర్ని ఒక్క బోధిసత్వుడే alert చెయ్య గలడన్నది భావం.
   స్పష్టత లోపించినందుకు క్షమించ గలరు.

 2. 12:09 ఉద. వద్ద ఏప్రిల్ J, 2010

  I just dropped in to say thank you for placing teluguthesis’s logo in the sidebar.

 1. No trackbacks yet.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: