ముంగిలి
> బౌద్ధ ధమ్మం > సమ్మ దిత్తి
సమ్మ దిత్తి
సమ దృష్టి (పాళీ లో సమ్మ దిత్తి) అన్నది అష్టాంగ మార్గపు తొలి మెట్టు. బౌద్ధ దమ్మ పథంలో ఉన్నవారికి అష్టాంగ మార్గం అంటే తెలిసిందే. మానవ జాతి దుఃఖ నివారణకి తధాగతుడు చూపిన దారే అష్టాంగ మార్గం. ఈదారిలో నడిచిన, నాడుస్తున్నవారందరికీ ప్రణమిల్లుతూ తప్పటడుగులు నేర్చుకుంటున్నానేను.
English లో బౌద్ధ దమ్మ బ్లాగులు చాలా ఉన్నాయి. తెలుగు లో నేను చూడలేదు కాని ఉండే ఉండవచ్చును. ఇటువంటి బ్లాగులని క్రోడికరించాలని ప్రయత్నం ఈ బ్లాగ్ లో చేస్తాను. నాకు తటస్థించే బౌద్ధ దమ్మ Blogs (ఇంగ్లీష్ వైనా కూడా) ఇక్కడ పరిచయం చేస్తాను. బౌద్ధానికి సంబంధించిన e-books మొదలైన విషయాలని కూడా ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను.
ప్రకటనలు
వర్గాలుబౌద్ధ ధమ్మం
ఆధ్యాత్మికం, బౌద్ధం
వ్యాఖ్యలు (0)
Trackbacks (0)
వ్యాఖ్యానించండి
ట్రాక్ బ్యాకు